జీవితంలో చీకట్లు ఉండొచ్చేమో గానీ.. జీవితమే చీకటి కాకూడదు. ఈ రోజుల్లో కళ్లకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. మసక బారడం, పొడిబారడం, కాటరాక్ట్, రేచీకటి ఇలా ఎన్నో. ఇందుకు కాలుష్యం, పోషకాల కొరత, డిజిటల్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం ఇలా చాలా ఉన్నాయి. చలికాలంలో కళ్లను కాపాడే పండ్ల గురించి తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)