Home » photogallery » life-style »

HEALTH WHY DO PEOPLE OFTEN GET HEART ATTACKS IN BATHROOMS HERE IS REASONS EVERYONE SHOULD KNOW SK

Heart Attack In Bathroom: ఎక్కువ మందికి బాత్‌రూమ్‌లోనే గుండెపోటు ఎందుకు వస్తుంది? తప్పక తెలుసుకోండి

Heart Attack: ఈ రోజుల్లో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. పాతికేళ్ల యువత కూడా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఐతే చాలా మంది బాత్రూమ్‌లోనే కుప్పకూలిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. బాత్రూమ్‌లో గుండెపోటు రావడంతో చనిపోతున్నారు. దీనికి కారణమేంటి? అక్కడే గుండెపోటు ఎందుకు వస్తుంది?