Home » photogallery » life-style »

HEALTH WHAT DO YOU DO AFTER BRUSHING YOUR TEETH EVERY MORNING AND FOODS TO AVOID ON EMPTY STOMACH GH SRD

Health Tips: పరగడుపున వీటిని తీసుకుంటే డేంజర్.. ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్థాలు ఇవే..

Health Tips: పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. కెఫినేటెడ్ డ్రిక్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు పరగడుపుతో తీసుకోకూడని కొన్ని డ్రింక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..