హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Mulethi / Licorice : ఇంట్లో అతిమధురం ఉందా.. చలికాలంలో ఎంతో మేలు

Mulethi / Licorice : ఇంట్లో అతిమధురం ఉందా.. చలికాలంలో ఎంతో మేలు

Mulethi / Licorice : ప్రపంచంలో పురాతన మూలికల్లో ఇదీ ఒకటి. ఆయుర్వేదంలో అశ్వగంధను ఎలాగైతే ఎక్కువగా ఉపయోగిస్తారో.. అలాగే అతిమధురంని కూడా వాడుతారు. తియ్యగా ఉండే ఈ మూలిక వల్ల చలికాలంలో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Top Stories