Home » photogallery » life-style »

HEALTH WEIGHT LOSS KNOWING YOUR METABOLIC BODY TYPE IS THE FASTEST WAY TO LOSING WEIGHT DETAILS HERE GH VB

Weight Loss Tips: ఎన్ని వర్కౌట్స్ చేసినా బరువు తగ్గడం లేదా..? అయితే ముందు మీ శరీర స్థితి తెలుసుకోండి.. ఎలా అంటే..

మన శరీర కేలరీలను బర్న్ చేసే వివిధ మార్గాలలో బేసల్ మెటబాలిక్ రేటు ఒకటి. ఇది శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో అవసరమైన శక్తిని అందిస్తుంది. అధిక జీవక్రియ రేటు ఉంటే, వాకి శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.