Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

Weight Loss vs Fat loss: ఎవరైనా బరువు తగ్గడాన్ని చాలా ఈజీగా లెక్కించవచ్చు. వెయింగ్ మెషిన్​తో మనం ఎన్ని కిలోల బరువు ఉన్నామో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ వెయిటింగ్ మిషన్​ సహాయంతో మీరు కోల్పోయిన బరువును మాత్రమే లెక్కగట్టవచ్చు. కొవ్వు ఎంత తగ్గిందనే విషయాన్ని తెలుసుకోలేం.