కరివేపాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కరివేపాకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీరు స్లిమ్ ,ఫిట్ గా ఉంటారు. కరివేపాకులో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది..