Home » photogallery » life-style »

HEALTH VITAMIN D RICH FOOD THESE HEALTHY FOOD ITEMS CAN MAKE YOUR BONES STRONGER AND KEEP HEALTHY SRD

Vitamin D Rich Food: మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఆహారంలో వీటిని చేర్చండి..

Vitamin D Rich Food: మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్‌ డి గ్రహిస్తాయి. మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి.