ఇటీవలి కాలంలో అనేక మంది పాలల్లో పసుపు వేసుకుని తాగుతున్నారు. పసుపు యాంటి బయోటిక్ అని తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని భావించడమే ఇందుకు కారణం. కానీ పసుపు పాలు తాగడం కూడా కొంతమంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ విషయాలను తెలుసుకోండి.(ప్రతీకాత్మక చిత్రం)