హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Back pain exercises: రోజంతా కూర్చుని పని చేసేవారి కోసం టాప్ 5 వ్యాయామాలు..

Back pain exercises: రోజంతా కూర్చుని పని చేసేవారి కోసం టాప్ 5 వ్యాయామాలు..

Exercises for work from home people: ఇటీవలి అధ్యయనాలు ఏం చెప్పాయో తెలుసా? రోజంతా కూర్చోని 6-7 గంటలు పనిచేస్తే.. స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో సమానమట. ఒకేచోట ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల తిమ్మిరి, వెన్ననొప్పిని పెంచుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ముందుగా గుర్తించకపోవచ్చు.

Top Stories