Cooking Oil: వంటల్లో ఏ నూనె వాడితేే మంచిది? లాభ నష్టాలేంటి? తప్పక తెలుసుకోండి

Cooking Oil: మనలో కొంత మంది ఆయిల్ తక్కువగా తింటారు. నూనె ఎక్కువగా కనిపిస్తే ఆ ఆహార పదార్థాలనే ముట్టరు. మరికొందరు మాత్రం ఎక్కువ తీసుకుంటారు. మరి నూనెలో ఎన్ని రకాలున్నాయి? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి నూనె వాడాలి?