హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Health tips : వర్షకాలంలో ఇన్ఫెక్షన్లు,అనారోగ్యం బారినపడకుండా ఉండాలంటే ఇలా చేయండి

Health tips : వర్షకాలంలో ఇన్ఫెక్షన్లు,అనారోగ్యం బారినపడకుండా ఉండాలంటే ఇలా చేయండి

Health tips in monsoon : వర్షాకాలంలో(Monsoon)వాతావరణంలో మార్పులు సర్వసాధారణం. ఒక్కోసారి అకస్మాత్తుగా వర్షం కురిసి వాతావరణం చల్లగా మారుతుంది. కొన్నిసార్లు తేమ, మండే ఎండల కారణంగా వేడి పెరుగుతుంది. ఈ సమయంలో వర్షంలో తడవడం కూడా మీకు సమస్యలను కలిగిస్తుంది.

Top Stories