Pics : నిద్రపోయేముందు వీటికి దూరంగా ఉండండి..

Health Tips | నిద్ర అనేది గొప్పవరం. ఈ నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కలతలు లేని హాయిగా నిద్రపోవడాన్ని సుఖనిద్ర అంటారు.