Home » photogallery » life-style »

HEALTH TIPS THESE IS THE BEST REMIDY FOR PROTECT SUMMER EFFECT USE THIS VEGETABLES NGS

Summer Tips: వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కూరగాయలు తీసుకోండి.. చాలా కూల్ అవుతారు

Summer Tips: అసలు ఎండలు దంచేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే మార్చి మొదటి వారం నుంచి మాడు పగిలిపోతోంది. ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత మండుతాయనే హెచ్చరికలు ఉన్నాయి. అయితే ఆ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి పలు రకాల పండ్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు నిపుణులు.