హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Sitting Problems: ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా! గుండెజబ్బులొచ్చే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Sitting Problems: ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా! గుండెజబ్బులొచ్చే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Sitting Problems: వర్క్ ఫ్రం హోం.. ఆఫీసు వర్కు పేరుతో గంటలు గంటలు కూర్చుంటున్నారా..? అలా ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కదలికలు లేక ఎముక పటుత్వము తగ్గిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది. కానీ ఎక్కువ సేపు కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Top Stories