Eye Sight: కంటి చూపు తగ్గుతోందా? ఇప్పుడే జాగ్రత్తపడండి.. ఈ ఆహారం తినండి

How to Improve Eye sight: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లు లేనిదే ప్రపంచాన్ని చూడలేం. ఐతే ఈ కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు చూడడంతో కంటి చూపు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం వల్ల కూడా కళ్లు దెబ్బతింటున్నాయి. మరి కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏవో తెలుసా?