Weight Gain Tips: బక్కపలచగా ఉన్నారా? ఈ ఐదింటిని తింటే బరువు పెరగడం పక్కా

Weight Gain Loss: కొందరు అధిక బరువుతో బాధపడుతుంటే.. మరికొందరు మాత్రం బక్కపలచగా ఉండి ఇబ్బందులు పడతున్నారు. వారు ఎంత తిన్నా.. పర్సనాలిటీ అలాగే ఉంటుంది. బక్కగా కనిపిస్తారు. ఒంటి మీద కేజీ కండ లేదు.. అంటూ స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. అలాంటి వారు బరువు పెరిగేందుకు ఈ చిట్కాలను పాటించండి.