చుండ్రు సమస్యకు వేప నూనె శాశ్వత పరిష్కారం అందిస్తుంది. ఉదయం, రాత్రి వేప నూనెతో మీ తలను మాయిశ్చురైజ్ చేయడం వల్ల తల మీద ఉన్న పుండ్లు తగ్గుతాయి. అదేవిధంగా, మీకు చుండ్రు సమస్య ఉంటే వేప నూనెను తరుచూ జుట్టకు అప్లై చేయడం వల్ల దానికి పరిష్కారం కనుగొనవచ్చు. అయితే ఇందుకోసం మీరు క్రమం తప్పకుండా తలకు వేప నూనెను వేయాలి. ఇది జుట్టును బలంగా మరియు మెరిసేలా చేస్తుంది.