Health Tips: వానాకాలంలో ఈ ఆహార పదార్థాలను తినకండి.. ఏవి ఎందుకో తెలుసుకోండి

Health Tips: వర్షాకాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వర్షాల వల్ల నీరు ఎక్కువగా కలుషితం అవుతాయి. పారిశుద్ధ్య లోపం కారణంగా దోమలు, ఈగలతో రోగాలు వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.