హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Herbal Tea: చలి గాలులకు దగ్గు, జలుబు వస్తున్నాయా? ఈ 'టీ' తాగితే చాలు.. అన్నీ ఫట్

Herbal Tea: చలి గాలులకు దగ్గు, జలుబు వస్తున్నాయా? ఈ 'టీ' తాగితే చాలు.. అన్నీ ఫట్

Herbal Tea: బయట వాతావరణం చల్లగా ఉంది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఈ శీతల గాలులతో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న వాటికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఆయుర్వేద టీ తాగితే చాలు అన్నీ పరారవుతాయి.

Top Stories