Hair Care: జుట్టు ఊడిపోయి బట్టతల వస్తోందా? జామ ఆకులతో ఇలా చేస్తే అద్భుత ఫలితాలు

Hair Care: ప్రస్తుతం ఎంతో మంది బట్ట తల సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఈ సమస్య కనిపించేంది. కానీ మారిన ఆహార అలవాట్లు, కాలుస్యం కారణంగా పాతికేళ్ల యువకులు కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతున్నారు. తలపై వెంట్రుకలు లేక నలుగురిలో కలవలేకపోతున్నారు. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.