Home » photogallery » life-style »

HEALTH TIPS PEOPLE ARE USING GINGER S IMMUNITY BOOSTER IN COVID TIME IF YOU CONSUME MORE GINGER IT MAY CAUSE HEALTH ISSUES SK

Health Tips: అల్లం ఆరోగ్యానికి మంచిదేే.. కానీ ఎక్కువగా తింటే మాత్రం ఈ తిప్పలు తప్పవు..

Gingers: అల్లం.. వంటింట్లో ఉండే సర్వరోగ నివారిణి. అంతటి అద్భుతమైన ఔషధం ఇది. అల్లంతో ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్లు చెప్పడంతో.. కరోనా కాలంలో దీని వాడకం బాగా పెరిగింది. టీలు, కషాయాలతో పాటు కూరల్లో వేసి లాగించేస్తున్నారు. ఐతే అల్లం ఎక్కువగా తింటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.