Home » photogallery » life-style »

HEALTH TIPS LACK OF SLEEP IS BAD FOR HEALTH RA

Health Tips : తక్కువగా నిద్రపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు

Health Tips | నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహం ఇస్తుంది. అయితే, నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరమవుతున్నాడు. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటంటే..