Home » photogallery » life-style »

HEALTH TIPS IS YOU KIDS HEIGHT NOT GROWING TRY THESE SUPER FOOD TO OVERCOME THIS PROBLEMS SK

Kids Height: వయసు పెరిగినా.. మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి

Kids Height: కొందరు పిల్లలు వయసు పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టుగా ఎత్తు పెరగరు. పొట్టిగా ఉండిపోతారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపిస్తుంది. పక్క వారితో పోల్చుకొని మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎత్తు పెరగకపోవడానికి జన్యుపరమైన లోపాలు కారణం కావచ్చు. ఒక్కోసారి ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇలా జరుగుతుంది. అందుకే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకుంటే పిల్లల్లో ఈ సమస్య తగ్గుతుంది.