Health Tips : ఎక్కవగా చల్లని నీరు తాగుతున్నారా.. ఏమేం సమస్యలు వస్తాయంటే..

Health Tips | మంచినీరు ఆరోగ్యానికి చాలామంచిది. రోజుకు ఎంత వీలైతే అంత నీరు తాగండి.. ఆరోగ్యంగా ఉండండని చెబుతారు. దీంతో.. చాలామంది నీటిని తాగుతున్నారు. అయితే, ఈ నీరు కూడా చల్లగా ఉన్ననీటినే ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు.