Home » photogallery » life-style »

HEALTH TIPS IN TELUGU THESE ARE SIDE EFFECTS OF DRINKING TOO MUCH TEA IT INCREASE ANXIETY STRESS RESTLESSNESS IN YOUR BODY SK

Tea Side Effects: కప్పులకు కప్పులు 'టీ' లాగిస్తున్నారా? ఈ రోగాలను కొనితెచ్చుకున్నట్లే

Tea Side Effects: మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు.. రోజుకు ఐదారుసార్లు టీ తాగుతారు. టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే టీ తాగేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ చాయ్ ఎక్కువగా తాగితే.. మొదటికే మోసం వస్తుందని.. ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా..?