Kidney stones: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా? ప్రతి రోజు ఉదయాన్నే ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతాయట

Kidney Stones: మూత్రపిండాల్లో రాళ్లు.. ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది. పురుషులతో పాటు స్త్రీలు కూడా కిడ్నీ స్టోన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఒబెసిటీ, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లతో పలు ఇతర కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి.