కానీ stylecraze.com ప్రకారం... చింతపండు అతిగా ఉపయోగించడం వల్ల చాలా మందికి తెలియని దుష్ప్రభావాలు ఉంటాయి. రోజూ 10 గ్రాముల చింతపండు తీసుకోవడం సురక్షితమైనదే అయినప్పటికీ.. చింతపండు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడ ఎంతో ముఖ్యం. చింతపండు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది.
చింతపండు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఇప్పటికే మధుమేహానికి ఏదైనా మందు తీసుకుంటుంటే చింతపండుకు దూరంగా ఉండడం మంచిది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)