ప్రస్తుతం ఎన్నో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. అందుకే ప్రజలు కూడా ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు మనకు తగినంత మంచి నిద్ర ఎంతో అవసరం. రాత్రి సరిగ్గా నిద్రలేకపోతే.. మరుసటి రోజూ ఏ పనీ సరిగా చేయలేం. మంచి నిద్ర కోసం ఆరోగ్యకమైన ఆహారం ఎంతో ముఖ్యం. అందుకే కొన్ని ఆహార పదార్థాలను రాత్రి పడుకోబోయే ముందు అస్సలు తినవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)