Home » photogallery » life-style »

HEALTH TIPS HOW TO DECREASING SOCIAL MEDIA ADDICTION FROM CHILDREN CHECK HERE DETAILS RA

Health Tips : మీ పిల్లలు సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్‌కి అలవాటుపడ్డారా..

Health Tips | నేటి కాలంలోని చిన్నారులు ఇంటర్నెట్, మొబైల్‌గేమ్స్‌, సోషల్ మీడియాకి అతిగా అలవాటు పడ్డారు. పరిస్థితి ఎలా ఉందంటే.. అప్పుడే అన్నం తినడం మొదలుపెట్టిన చిన్నారులు కూడా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు ఆన్ చేయకపోతే ముద్ద మింగడంలేదు. ఇలాంటివారిని ఎలా మార్చడానికి తల్లిదండ్రులు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

  • News18
  • |