HEALTH TIPS HOW MANY SELFIE DEATHS IN PAST 10 YEARS DISADVANTAGES OF SELFIE CHECK HERE DETAILS RA
ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ ఎంతమందిని చంపేసిందో తెలుసా..
సెల్ఫీ.. ఈ ముచ్చటకోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాలుగా తమని తాము చూసుకోవాలని ఆరాటపడుతూ ఏవేవో స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్’ జర్నల్ ఓ సర్వే చేసింది. ఇందులో నివ్వేరపోయే నిజాలు తెలిశాయి. అవేంటంటే..
అక్టోబర్ 2011 నుంచి నవంబర్ 2017 మధ్య సెల్ఫీలు తీసుకుంటూ 259 మంది చనిపోయారు. ఇందులో భారత్కి చెందినవారు 159 మంది.
2/ 7
ఇదే సమయంలో రష్యాలో 16మంది, అమెరికాలో 14 మంది సెల్ఫీ కారణంగా మృతి.
3/ 7
సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా షార్క్ చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికంటే ఐదు రెట్ల అధికంగా సెల్ఫీ మరణాలు..
4/ 7
రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకునేవారు చాలా మంది ఉన్నారు.
5/ 7
కెమెరా ముందు ఉన్నప్పుడు మైమరిచి సెల్ఫీ, వీడియోలు తీసుకునే సమయంలో జరుగుతున్నప్రమాదాలు..
6/ 7
పరుగెత్తే రైలు ముందు ఫొటో దిగడం, నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం, ఎత్తైనస్థలాల నుంచి పడిపోతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం వంటివి డేంజర్ స్టంట్స్ చేస్తూ ఫొటోలు తీసుకోవడం వంటివి చేస్తున్న యూత్
7/ 7
ఇప్పటికే ముంబైలో 16 ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని ప్రకటించిన ప్రభుత్వం.