Home » photogallery » life-style »

HEALTH TIPS HERE IS THE FIVE TIPS FOR BETTER ORAL HYGIENE FOLLOW THIS TIPS FOR HEALTHY TEETH SK

Health Tips: మీ దంతాలు తెల్లగా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

Health Tips: నోరు శుభ్రంగా లేకపోతే ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటివి ఇబ్బందులు కలుగుతాయి. ఆ సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది. ఒక్కోసారి దంతం తీసేయాల్సి వస్తుంది. అందుకే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.