Health Tips : గుండె సమస్యలను దూరం చేసే రొయ్యలు

Health Tips | ఈ మధ్యకాలంలో గుండెసమస్యలు చాలా కామన్ అయిపోయాయి. 30 ఏళ్లు దాటితే చాలు గుండె బలహీనంగా మారిసమస్యలను తీసుకొస్తుంది. ఇలాంటివారు సమస్యలు రాకముందునుంచే జాగ్రత్తపడడం చాలా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో..