Home » photogallery » life-style »

HEALTH TIPS FOR POLLUTION CONTROL AND CURE DISEASES PLANT THESE TREES AT YOUR HOME GARDEN SK

Pollution: కాలుష్య కోరల నుంచి బయటపడాలంటే.. ఇంట్లో ఈ మొక్కలు నాటండి..

Pollution control: మన దేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. పీల్చే గాలి విషంగా మారుతోంది. ఢిల్లీ లాంటి నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరి పెరుగుతున్న కాలుష్యం నుంచి బయటపడేందుకు చెట్లను పెంచడమే ఏకైక మార్గం. అందుకే మీ ఇంట్లో మొక్కలను నాటి.. కాలుష్య కోరల నుంచి బయటపడండి