Hair Fall-Bald Head: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. బ‌ట్ట‌త‌లతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Hair Fall-Bald Head: ప్రస్తుత జీవన విధానంలో ఎక్కువగా పని మీద శ్రద్ధ పెరగడంతో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నారు. అయితే ఎక్కువ మందిలో సాధారణంగా కనిపించే సమస్య జుట్టు రాలిపోవ‌డం ( Hair Fall). క‌ళ్లముందే జ‌ట్టు రాలిపోయి బ‌ట్ట‌త‌ల ( bald head)వ‌స్తుంటే ఎంత‌గానో బాధిస్తుంది. ఇలా జుట్టు రాలిపోకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.