Home » photogallery » life-style »

HEALTH TIPS FOR COUGH TO SEVERE COUGH THESE NATURAL HOME REMEDY WAYS TO CURE A SEVERE COUGH TA

Health Tips For Cough: దగ్గు తగ్గేందుకు ఈ చిట్కాలు పాటించండి.. వంటగదిలో వస్తువులతోనే..

Health Tips To Sever Cough: ఈ రోజుల్లో దగ్గు వస్తే ఇబ్బందే. అలా అదే పనిగా దగ్గుతూ ఉంటే పక్కనున్న వారు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దగ్గే వారు కూడా దగ్గలేక చాలా ఇబ్బంది పడతారు. అందుకే దగ్గును తరిమేసే ఈ సహజమైన ఈ చిట్కాలు తెలుసుకొని పాటిద్దాం.