కొందరికి ఉదయం నిద్రలేవగానే చాలా నీరసం, అసౌకర్యంగా అనిపిస్తుంది. జ్వరం వచ్చినట్లుగా ఫీలవుతారు. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసం, కరివేపాకు రసాన్ని చక్కెరతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే వాంతులు, వికారం వంటి సమస్యలు రావు. (ప్రతీకాత్మక చిత్రం)