Health Tips: పాలు తాగిన తర్వాత.. పొరపాటున కూడా ఇవి తినొద్దు.. చాలా డేంజర్

పాలు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా బలవర్ధకమైన ఆహారం. మనలో చాలా మంది ఉదయాన్నే పాలు తాగుతారు. ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి. ఒక్కడా రెండా పాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.