గోధుమ పిండితో చపాతీలు చేసినట్లుగానే.. మొక్క జొన్న పండితో మక్కీకి రోటీ చేస్తారు. ఇందులో మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్-ఎ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కళ్లకు కూడా మేలు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)