Home » photogallery » life-style »

HEALTH TIPS DO YOU EAT FIGS A LOT HERE IS SIDE EFFECTS OF EATING ANJEER FRUITS IN WINTER SK

Anjeer Side effects: చలికాలంలో అంజీర్ పండ్లను ఎక్కువగా తింటున్నారా? చాలా డేంజర్

Side effects of figs: అంజీర్.. వీటినే అత్తిపళ్లని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో ఎక్కువ మంది తమ శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అత్తి పండ్లను ఎక్కువగా తింటుంటారు. కొందరైతే అదే పనిగా వీటిని నములుతుంటారు. కానీ అంజీర్ పండ్లను ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదకరమని మీకు తెలుసా?