Home » photogallery » life-style »

HEALTH TIPS DO YOU DRINK RAW MILK KNOW THE HARMFUL EFFECTS OF HAVING RAW MILK TO YOUR HEALTH SK

Health Tips: పచ్చి పాలు తాగే అలావాటు ఉందా? అస్సలు మంచిది కాదట.. ఈ విషయాలు తెలుసుకోండి

Health Tips | Raw Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బలవర్ధకమైన ఆహారం. మనలో చాలా మంది ప్రతిరోజూ పాలు తాగుతుంటారు. కొందరైతే పచ్చిపాలే తీసుకుంటారు. ఆవు లేదా గేదె నుంచి పితికిన పాలను అప్పటికప్పుడు తాగుతారు. మరి ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?