After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

After Eating: ఆదరాబాదరాగా తినడం, తిన్న తర్వాత చేయకూడని పనులు చేస్తూ.. మన ఆరోగ్యానికి మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు.