Home » photogallery » life-style »

HEALTH TIPS DO NOT CONSUME ALOE VERA IN EXCESS AMOUNT HERE IS ALOE VERA SIDE EFFECTS SK

Aloe Vera Side Effects: కలబంద వల్ల లాభాలే కాదు.. ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హానికరం

Aloe Vera Side Effects: కలబంద.. మానవాళికి ప్రక‌ృతి ప్రసాదించిన దివ్యౌషధం. అలోవెరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా జుట్టు, చర్మ సంరక్షణ గురించి మాట్లాడేటప్పుడు అందరూ మొదట అలోవెరా గురించే చెబుతారు. ఈ కలబందతో అన్ని అద్భుత ప్రయోజనాలున్నాయి. అందుకే చాలా మంది కలబందను తింటున్నారు. కానీ అలోవెరాను ఎక్కువగా తింటే డేంజర్ అని తెలుసా?