Jaggery peanut chikki: చలికాలంలో పల్లీ చిక్కీలు తీంటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Jaggery Peanut Chikki: వింటర్ లో గజగజా చలి వణికిస్తుంటే.. పల్లీ చిక్కీలు తినాలి అని చాలామందికి అనిపిస్తుంది. ఏ టైంలోనైనా అవి అందుబాటులో ఉంటాయి. అందులోనూ బెల్లంతో చేసే చిక్కీలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు.. మీరు కూడా ఎక్కవగా పల్లీ చిక్కీలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.