దంత సమస్యలని తగ్గించే చింతగింజల పొడి

చింతపండుని చాలామంది వాడతారు. అయితే.. ఆ గింజలను మాత్రం పారేస్తారు. అలా కుండా అలా కాకుండా చింతగింజలను పొడి చేసి వాడడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయి.