Follow These for Pregnancy: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఈ సూచనలు మీకోసమే..

Follow These for Pregnancy: మహిళకు గర్భవతి అనేది సాధారణ విషయం. అయితే కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ఎంత ప్రయత్నిస్తున్నా గర్భం దాల్చరు. స్త్రీ గర్భం దాల్చడానికి పురుషుడి స్పెర్మ్ మాత్రమే కాదు. ఇంకా అనేక రకాల అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.