హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Heart Attack: ఈ ఎరుపు-తీపి పండు గుండెకు మంచి దోస్త్.. గుండెపోటు ప్రమాదాన్ని దరికి చేరనివ్వదట..

Heart Attack: ఈ ఎరుపు-తీపి పండు గుండెకు మంచి దోస్త్.. గుండెపోటు ప్రమాదాన్ని దరికి చేరనివ్వదట..

Heart Attack:గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అది లేకుండా జీవితాన్ని ఊహించలేము. మనం ఒక ప్రత్యేకమైన పండు తింటే, గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.