Home » photogallery » life-style »

HEALTH THIS OIL IS NO LESS THAN SANJEEVANI ARTHRITIS AND SWELLING GO AWAY IMMEDIATELY AFTER USING IT RNK

Artherities: ఈ నూనె సంజీవని కంటే తక్కువకాదు.. దీన్ని వాడిన వెంటనే కీళ్లనొప్పులు, వాపు పోతాయట..

కీళ్లనొప్పులు ప్రధానంగా వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు బలహీనంగా మారే వ్యాధి. అయితే ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా దీని బారిన పడుతున్నారు. స్థూలకాయం, నిశ్చల జీవనశైలి, కీళ్ల గాయం, కుటుంబ చరిత్ర వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు.