Children's Height: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదని బాధపడుతున్నారా? వీటిని ఎక్కువగా తినిపించండి..

Children's Height: నిర్ణీత సమయం తర్వాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది. సహజంగా టీనేజీ పిల్లల్లో ఎముకలు, కండరాలు యాక్టివ్​గా ఉంటాయి. ఈ దశలో పోషకాహారం తీసుకుంటే ఎత్తు పెరగవచ్చు. పిల్లల పెరుగుదలకు ఏ ఆహారాలు అవసరమో ఓసారి పరిశీలిద్దాం.