Immunity Food: వర్షాకాలంలో జాగ్రత్త సుమీ..! సీజనల్ వ్యాధులకు ఈ ఆహారంతో చెక్ పెడదాం..

Immunity Food: వర్గాకాలంలో సీజనల్​ వ్యాధులు చుట్టుముడుతాయి. సాధారణంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు, రోగనిరోధక తక్కువగా ఉండే వ్యక్తులు ఈ సీజనల్​వ్యాధుల బారిన పడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి వారిని సీజనల్​ వ్యాధుల నుంచి రక్షించవచ్చు.